తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోకపోయినా. మూడేళ్ల నుంచి భార్యాభర్తల్లాగానే కలిసి మెలిసి తిరిగారు. మిల్కీ బ్యూటీ ఎక్కడువెళ్లినా ప్రియుడిని తీసుకెళ్లింది. అయితే రెండు నెలల నుంచి తమన్నా సోలోగా కనిపించడంతో బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇగోలు డామినేషన్స్ వున్నట్టుండి క్లాష్ కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. లవర్స్‌తో విడిపోయిన తర్వాతే చాలామంది ముద్దుగుమ్మల కెరీర్ దూసుకుపోయింది. మూడేళ్లుగా విజయ్ వర్మ ప్రేమలో విహరించి రీసెంట్‌గా బ్రేకప్ చెప్పేసింది. ఇక నుంచైనా కెరీర్‌పై కేర్ పెట్టి మళ్లీ…
టాలీవుడ్‌లో తమ అందచందాలతో స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు సుమారు అరడజను మంది భామలదీ ఇదే ధోరణి. ఐరన్ లెగ్ ముద్ర నుండి గోల్డెన్ లెగ్స్‌గా మార్చిన తెలుగు ఇండస్ట్రీని వద్దనుకుంటున్నారు శృతిహాసన్, పూజా హెగ్డే. శృతి కనీసం ఏడాది క్రితం సలార్ తో పలకరిస్తే పొడుగు కాళ్ల సుందరి ఈ మూడేళ్ల నుండి హాయ్ చెప్పిన పాపాన పోలేదు. ఆఖరుగా ఎఫ్ 3లో స్పెషల్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఆచార్య, గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో మెగా 154 కూడా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తున్నదంట. ‘క్రాక్’ హిట్ తో ట్రాక్ ఎక్కిన ఈ బ్యూటీ…