Sruthi Hariharans Past Statement On Casting Couch Goes Viral Again: తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి ఫేమస్ అయిన నటి శృతి హరిహరన్ 4 ఏళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించిన సమాచారం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కేరళకు చెందిన నటి శ్రుతి హరిహరన్ 2012లో విడుదలైన మలయాళ చిత్రం ‘సినిమా కంపెనీ’తో హీరోయిన్�