లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలందరి పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శృతి హాసన్. రవితేజతో హిట్ కాంబినేషన్ ఉన్న శృతి హాసన్… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్న శృతి హాసన్ కెరీర్ లో మొదటిసారి పాన్…