Home
Srisailam Water
Srisailam Water News
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
AP Government: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తోందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాసింది. రానున్న కేఆర్ఎంబీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం బోర్డుకు పంపింది. శ్రీశైలం జలాశయం నుంచి 12 రోజుల్లో సుమారు 21 టీఎంసీల నీటిని వినియోగించినట్లు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక… -
Jupally Krishna Rao: ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరిక!
శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి జూపల్లి హెచ్చరించారు. పాలమూరు రైతాంగానికి నష్టం చేయొద్దని, నష్టం జరిగితే ఊరుకోమన్నారు. 64 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాలపడొద్దన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిందని.. పవర్ జనరేషన్ నిలిపివేయాలని నిబంధన ఉందన్నారు. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. తాము ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుందని.. ఏపీ ఇప్పుడు… -
Minister Payyavula Keshav: శ్రీశైలం నుంచి నీటి వినియోగంపై తెలంగాణతో సంప్రదింపులు..
శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంచునరి హల్ లో డీడీఆర్సీ నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.. శ్రీశైలం జలాశయాలను రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారన్నారు మంత్రి కేశవ్. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!