తెలుగు మూవీ లవర్స్ కి వెంకీ, ఢీ లాంటి కల్ట్ కామెడీ సినిమాలని గిఫ్ట్ గా ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండి పోయే దూకుడు లాంటి సినిమాని ఇచ్చిన శ్రీను వైట్ల, గత కొంతకాలంగా ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. కెరీర్ కష్టాల్లో పాడేసుకున్న శ్రీను వైట్ల ఇంట్లో విషాదం జరిగింది. తాను మొదటిసారిగా ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. 13 ఏళ్లుగా తన ఫార్మ్ లోనే ఉన్న…