Writer Sarath Chandra Going to File cases against Mahesh babu and Mythri Naveen: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా కాపీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే, తన నవల సీన్ టు సీన్ కాపీ కొట్టి శ్రీమంతుడు చేశారని నవలా రచయిత శరత్ చంద్ర సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఆయన తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. తాను మహేష్…
Novel Writer Sarath Chandra Demands Jail to koratala Siva: కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా తాను రాసిన నవలకు కాపీ అని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, నిర్మాత నవీన్ ఎర్నేని, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన నాంపల్లి కోర్టును కోరారు. అయితే కొరటాల శివ కాపీ చేశారు కాబట్టి ఆయన…
Supreme Court Schock to Koratala Siva in Srimanthudu Copyright Case: కాపీరైట్స్ కేసులో కొరటాల శివకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొరటాల శివ దర్శకుడిగా మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు…