‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన బబ్లీ ‘బ్యాడ్ గాళ్’ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు కన్నడలో కాలుమోపింది. రీసెంట్ గా ఆమె బెంగుళూరులో ఓ పాటకి స్టెప్పులేసింది. అయితే, ఈసారి ‘సాహో’లో మాదిరిగా స్పెషల్ సాంగ్ కే పరిమితం కాలేదు బాలీవుడ్ బ్యూటీ. తొలిసారి సౌత్ మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. కిచ్చా సుధీప్ హీరోగా తెరకెక్కుతోన్న ‘విక్రాంత్ రోనా’ సినిమాలో ఆమె కీలక పాత్రలో అలరించబోతోంది… అక్షయ్ కుమార్ లాంటి హీరో సహా పలువురు బీ-టౌన్…