Sri Ramachandruni Stotra Parayanam: శ్రీరామనవమి సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త బాధలు తొలగి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=6zHMm_pNXbg
శ్రావణ మాసంలో రోజుకో ప్రత్యేక పూజలు, ప్రత్యేక స్తోత్ర పారాయణాలు జరుగుతున్నాయి.. ఇక, ఇవాళ శ్రావణ బుధవారం.. ఈ రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుందనే సందేహాలు భక్తులకుంటాయి.. అయితే, ఇవాళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుందని.. ముఖ్యంగా అవివాహితులైన యువతులకు శ్రీరాముడు లాంటి భర్త వస్తాడని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.. లైవ్‌లో ఆ స్తోత్రపారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=-PWvWCrFwaM