Sri Reddy: సినీ నటి , వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి, గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతూ, ఇప్పుడు క్షమాపణలు కోరారు. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత వంటి నేతలపై ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చిన్నా పెద్దా అని భేదం చేయకుండా తన అభిప్రాయాలను పంచుకుంటూ, వైసీపీకి మద్దతు తెలిపింది. అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె…
Why Tollywood Serious on Jani Master Issue: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ మైనర్ గా ఉన్న ఒక బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడడమే కాదు రేప్ కూడా చేశాడని ఆరోపణలు తెరమీదకి వచ్చాయి. ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని…
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ నే ఉంటుంది.తరచూ వివాదాలతో వివాదాస్పద నటి గా కూడా పేరు తెచ్చుకుంది శ్రీ రెడ్డి. అంతేకాకుండా నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలను గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తూ నే ఉంటుంది. ఇక ఎప్పుడైనా అవతలి వారు ఆమె గురించి ఏదైనా కొద్దిగా మాట్లాడారు అంటే…