ఇటీవలే ‘హరి హర వీరమల్లు’తో పలకరించిన పవన్‌కల్యాణ్ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను పూర్తి చేశారు. పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా,…