Home
Sri Gouri Priya
Sri Gouri Priya News
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
Sri Gouri Priya: ఒక భాషలో పుట్టి పెరిగిన నటి మరో భాషా సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అక్కడి ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావించే స్థాయికి చేరుకోవడం మాత్రం అంత సులభం కాదు. భాష తెలియని చోట నటనతో మెప్పించాలి.. పలకరింపులో స్థానికత తీసుకురావాలి.. అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ అలాంటి ప్రయాణంతోనే కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.… -
Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమాని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను. చాలా చాలా… -
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
Chennai Love Story: హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా లవ్ స్టోరీ మూవీస్ లో ఏ సినిమాకు రానంత కలెక్షన్స్ రాబట్టిందీ మూవీ. “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 3.13 కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్… -
Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ కాంబినేషన్లో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’. SKN, సాయి రాజేష్ నిర్మిస్తుండగా రవి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం చుట్టూ రోజురోజుకూ బజ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, పాటలు ఇప్పటికే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకోగా, తాజాగా సెన్సార్ బోర్డ్ నుంచి లభించిన అద్భుతమైన పాజిటివ్ టాక్ మూవీ టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎలాంటి కట్స్ లేకుండా… -
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
Chennai Love Story Trailer: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ను మేరక్స్ తాజాగా అఫిషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటూ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, విధి కలిసి ఓ అందమైన ప్రయాణంగా ఎలా మారతాయో ట్రైలర్లో మేకర్స్ చూపించారు. స్టీవెన్, నివి అనే… -
Sri Gouri Priya : స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న శ్రీ గౌరి ప్రియ..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ . ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ , ‘లవర్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన ‘చెనై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘వదలనే..’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ సోమవారం… -
Chennai Love Story: ఎంఎం కీరవాణి చేతుల మీదుగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి ‘వదలనే..’ పాట విడుదల
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎస్ కేఎన్ (SKN) – సాయి రాజేశ్ (Sai Rajesh) ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా… -
Happy Raj : హాపీ రాజ్ కోసం రౌడీ బాయ్
ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది. జయవర్ధన్… -
Tollywood : టెన్షన్ పడుతున్న తెలుగు హీరోయిన్.. కారణం ఇదే
తమిళ ఇండస్ట్రీలో ఫ్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగమ్మాయికి టాలీవుడ్లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే.. సమ్ టైమ్స్ నిజమే అనిపించకమానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ పదాహరణాల తెలుగు ఆడపడుచు శ్రీగౌరి ప్రియ ఈ కోవలోకే వస్తుంది. మ్యాడ్ కన్నా ముందు అరడజనుకు పైగా చిత్రాల్లో నటించినా ఐడెంటిటీ రాలేదు కానీ ఎప్పుడైతే ట్రూ లవర్‌తో రిజిస్టర్ అయ్యిందో మేడమ్ ఫేట్ మారిపోయింది. Also Read… -
True Lover: ట్రూ లవర్ ఓటిటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎప్పుడు వస్తుంది అంటే..?
True Lover: తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ఓటిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని తెలుగువారికి మణికందన్ ను పరిచయం చేసింది. ఇక ఈ గుర్తింపుతో మణికందన్ తెలుగులో సత్తా చాటడానికి సిద్దమయ్యాడు.
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!