Home
Srh Team News
Srh Team News News
-
Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఇది నిజంగా తీపి కబురు. జట్టులో అత్యంత కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చేస్తున్నారు. దీంతో SRH మిడిల్ ఆర్డర్‌కు కొండంత బలం చేకూరనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో యంగ్ సెన్సేషన్ నితీశ్ కుమార్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా మారింది. కేవలం హిట్టర్‌గానే కాకుండా, ఇన్నింగ్స్‌ను నిర్మించగల సత్తా ఉన్న ఆటగాడిగా అతను తనను తాను నిరూపించుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా నితీశ్ ప్రదర్శించిన… -
Pat Cummins: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!
Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. జట్టు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కమిన్స్ తాజాగా ఫిట్నెస్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. వెన్నునొప్పి గాయంతో గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న కమిన్స్, త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందే భారత్ చేరుకున్నాడు కమిన్స్, ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత విజయం స్కానింగ్ కోసం సిడ్నీకి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన… -
నేడు SRH vs LSG మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న కాటేరమ్మ కొడుకులు..
SRH vs LSG: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మూడో మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన ఎస్ఆర్హెచ్.. రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. నేడు జరగబోయే మూడో మ్యాచ్‌లోనూ దుమ్మురేపేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ టోర్నమెంట్లో తమ సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్న కాటేరమ్మ కొడుకులైన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి నిన్న జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోల్‌కతా నుంచి నగరానికి… -
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ బౌలర్ వచ్చేశాడోచ్..!
SRH: ఐపీఎల్ 2026కు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి పోరు జగరనుంది. ఈ సందర్భంగా ఎస్ఆర్హెచ్కి గుడ్‌న్యూస్ వచ్చింది. తొలి మ్యాచ్‌కు ముందే శ్రీలంకకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ అంశంలో క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మలింగ గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం కారణంగా…
తాజావార్తలు
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
-
Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
-
Machilipatnam Crime: అనుమానం పెనుభూతమై.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త
-
Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!