శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలాలు లేవు. ఒక్క హిట్ పడింది అనుకునేలోపు కనీసం రెండు ప్లాపులైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంధ రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గుంటూరు కారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునే లోపు రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు ఝలక్ ఇచ్చాయి. ఈ ఏడాది ఇంకా…