Home
Sreeleela
Sreeleela News
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
OM Chapter 1: స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం చాప్టర్ 1’. సాయిపల్లవి పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు సౌత్ మొత్తం భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 20న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచేందుకు చిత్ర బృందం నవంబర్ 6న చెన్నై వేదికగా ఒక భారీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు… -
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్‌ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్… -
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#AK47’ (ఆదర్శ కుటుంబం). వీరి కాంబో అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై మేకర్స్ ఊహించని అప్డేట్ ఇచ్చారు. సినిమా రిలీజ్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ముందుగా ప్రకటించిన తేదీ… -
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
Jailer 2 vs Om: ఈ దసరాకు కోలీవుడ్‌లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్, ఆయన మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్… -
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
శ్రీలీల తెలుగులో రెండేళ్ల క్రితం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఉస్తాద్’ ఫ్లాప్ కావడంతో తెలుగు మేకర్స్ శ్రీలీలను పక్కన పెట్టేశారు. అసలు శ్రీలీల అనే హీరోయిన్ ఉన్న సంగతినే మర్చిపోయారు. ‘పరాశక్తి’ మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్‌తో జతకట్టింది. ‘పరాశక్తి’ ఫ్లాప్ అయినా, ‘ఓం చాప్టర్ 1’లో ధనుష్‌తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో సాయి పల్లవి కూడా ఉండడంతో శ్రీలీలది ఇంపార్టెంట్ రోల్ అవునో కాదో తెలియాల్సి ఉంది. శ్రీలీల కెరీర్… -
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
Sreeleela: టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్లో కూడా అడుగు పెట్టి జోరు పెంచుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ భారీ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను శ్రీలీల ముంబైలో మళ్లీ ప్రారంభించినట్లు సమాచారం. చాలా కాలంగా వాయిదాలు పడుతూ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి… -
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
లెనిన్ నుండి శ్రీలీల తప్పుకుని మంచే చేసిందన్న ట్రోలింగ్ వేళ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ నుండి వైరల్ వయ్యారీని తప్పించారన్న బజ్ వినిపిస్తోంది. అజిత్ 64లో శ్రీలీల హీరోయిన్గా నటించబోతుందని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ.. వైరల్ వయ్యారే హీరోయిన్ అంటూ ఫిక్సయ్యారు తమిళ తంబీలు. కానీ రీసెంట్లీ వినిపిస్తోన్న రూమర్ ప్రకారం కయాద్ లోహార్ ఫిక్సైందట. గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్టిచ్చాడని అజిత్ మరోసారి అధిక్ రవిచంద్రన్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ… -
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
టాలీవుడ్లో ఒకప్పుడు పొగిడిన నోళ్లే ఇప్పుడు శ్రీలీలను ఐరన్ లెగ్, బ్యాడ్ లక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. లీల కాల్షీట్స్ కోసం క్యూ కట్టినవాళ్లే. లీల డ్యాన్స్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. కానీ వరుస ఫ్లాప్స్ వైరల్ వయ్యారీ ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. అంతే కాదు ఏదైనా సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా తీసుకున్నారు అనగానే ఆ సినిమా డిజాస్టరేనన్న ఓపెన్ కామెంట్స్ వచ్చేవి.… -
Sreeleela: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. అబ్బాయిలూ నోట్ చేసుకోండి!
Sreeleela: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల పెళ్లి, రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి? తన లైఫ్ పార్ట్నర్లో ఎలాంటి క్వాలిటీస్ వెతుకుతుంది? అనే విషయాలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో శ్రీలీలను రిలేషన్షిప్ అడ్వైస్ గురించి అడగగా, తన మనసులోని మాటను ఓపెన్‌గా పంచుకుంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. తనకు కాబోయే వాడు… -
Tollywood : టాలీవుడ్ ‘ఫ్లాప్’ బ్యూటీస్‌కు కోలీవుడ్ రెడ్ కార్పెట్!
టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీస్‌కి కోలీవుడ్ ఫ్లాట్ అయిందా? డెబ్యూలో తడబడ్డా కూడా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందా? కెరీర్లో ఒక్క హిట్ కూడా చూడని గ్లామర్ బ్యూటీకి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడా? తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫెయిల్యూర్ భామలు ఎవరో చూద్దామా? ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలకు టాలీవుడ్లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా, కోలీవుడ్ ఈ భామలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కోలీవుడ్ డెబ్యూ ఫిలిమ్స్ ‘కాంత’, ‘పరాశక్తి’లతో తడబడ్డా.. ఈ ఇద్దరు…
తాజావార్తలు
-
Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
-
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!