టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీలీల అని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతోనూ వరుస ప్రాజెక్టులు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ లీగ్‌కి చేరిన ఈ ముద్దుగుమ్మ, ఎంత ఫ్లాపులు వచ్చినా తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోకుండా కొనసాగిస్తోంది. ముఖ్యంగా గ్లామర్, డ్యాన్స్ పరంగా శ్రీలీల, తన ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటోంది. అందుకే సినిమాలు ఆడకపోయినా, కొత్త ప్రాజెక్టులు వరుసగా ఆమె ఖాతాలో పడుతుండటం…