Sree Leela Intresting Comments on First Lip Kiss: తెలుగమ్మాయి అయినా కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో ఆమెకు దర్శక నిర్మాతలు సినిమాల ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఉండగా అవన్నీ దాదాపుగా పెద్ద సినిమాలే లేదా పెద్ద బ్యానర్ల సినిమాలే. ఆమె రీసెంట్ గా నటించిన ‘భగవంత్…