Home
Sree Charani
Sree Charani News
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆటగాళ్లు, తాజా ఐసీసీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. శ్రీలంకతో జరిగిన తుది పోరులో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి ఎన్. శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అరుదైన విజయంతో ఆమె తన కెరీర్లో సరికొత్త మైలురాయిని తాకడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.… -
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
ICC Announced Women’s T20 World Cup 2026 Team: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా విష్వవిజేతగా నిలిచింది. ఒత్తి ప్రపంచకప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ప్రపంచ ఛాంపియన్ ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్ నుంచి మాత్రం ఒక్కరికే చోటు దక్కింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. మన తెలుగు అమ్మాయి శ్రీ… -
Sree Charani: పల్లెటూరు టు ఇంటర్నేషనల్.. టీమిండియాలోకి మరో కొత్త తెలుగమ్మాయి అరంగేట్రం..!
Sree Charani: నేడు కొలంబో వేదికగా మహిళల వన్డే ట్రై-సిరీస్ మొదలు అవుతుంది. ఇందులో భాగంగా నేడు మొదటి మ్యాచ్ భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఇద్దరు మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెడుతున్నారు. శ్రీ చరణి, కాశ్వీ గౌతమ్ లు తమ మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ను నేడు ఆడుతున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ వారిని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో శ్రీ…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!