Churidar Gang: ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ దోపిడీల గురించి విన్నాం, చూశాం. కానీ, తెరపైకి ఇప్పుడు మరో గ్యాంగ్ వచ్చింది అదే చూడీదార్ గ్యాంగ్. చుడీదార్ ధరించి,..
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ లో భారీచోరీ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా ఏడు కోట్ల బంగారు ఆభరణాలు కేసులో కొత్తకోణం భయటకు వచ్చింది. మాదాపూర్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఉండే రాధిక జూలరీ వ్యాపారం చేస్తోంది.