ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాదు. తాను కూడా పాన్ ఇండియా లెవల్లో రాణించగలనని నిరూపించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్త్. ఈయన నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నిఖిల్‌కు కూడా పాన్ ఇండియా లెవల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇక ఈ సినిమా తర్వాత 18 పేజెస్ మూవీ పర్వాలేదనిపించుకున్నాడు నిఖిల్. అయితే ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎడిటర్…
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అతి తక్కువ బడ్జట్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవలే నిఖిల్ అనౌన్స్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నవే. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్న నిఖిల్, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇదే జోష్ ని మైంటైన్ చేస్తూ నిఖిల్ నుంచి జూన్ 29న రిలీజ్ కానున్న సినిమా ‘స్పై’.…