Home
Sports Drama
Sports Drama News
-
Peddi : ‘పెద్ది’ కోసం మున్నా భాయ్.. కొత్త షెడ్యూల్ షూట్ ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో… -
‘ఆహా’లో నాగశౌర్య లక్ష్యం నెరవేరింది!
యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ చిత్రం డిసెంబర్ రెండో వారంతో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ బరిలో సరిగా టార్గెట్ రీచ్ కాలేకపోయిన ఈ సినిమా ఆహాలో మాత్రం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 7వ తేదీ నుండి ‘లక్ష్య’ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే పది కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ సినిమా రీచ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆహా సంస్థ ప్రతినిధులు తెలియచేస్తూ, ‘నాగశౌర్య నటించిన ఈ… -
‘జనతా బార్’ లో లక్ష్మి రాయ్!
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దీనికి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేస్తూ ”రాయ్‌లక్ష్మీ కెరీర్లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు. స్పోర్ట్స్‌ను… -
‘83‘ మూవీ రివ్యూ
భారతీయులకు క్రికెట్ కేవలం ఆట కాదు… అదో పండగ! అదే ఎమోషనల్ బాండింగ్! అలాంటి క్రికెట్ చరిత్రలో 25 జూన్ 1983కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తొలిసారి భారతీయ క్రికెట్ టీమ్ చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో వరల్డ్ కప్ ను చేజిక్కించుకున్న రోజది! ఆనాటి టోర్నమెంట్ గురించి ఈ తరానికి పెద్దంతగా తెలియదు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని ఆ కీలక ఘట్టాన్ని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ’83’ పేరుతో తెరకెక్కించారు. ఈ స్పోర్ట్స్… -
మరో స్పోర్ట్స్ డ్రామాలో నాని ?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న తెరపైకి రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది. తరువాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న “శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ తరువాత నాని నటించబోయే…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!