ప్రస్తుతం ప్రపంచంలోని యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతటి రిస్కు తీసుకోవడానికి వారు తయారైపోతున్నారు. ఇలా ఒక్కోసారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా చివరికి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లేవారిని డిస్టర్బ్ చేస్తూన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఈ లిస్టులో తాజాగా మరో వీడియో కూడా చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన…