బిజీ లైఫ్ గడుపుతున్న జనాలకు కాస్త రిలాక్స్ అయ్యేలా చేసేవి సినిమాలు.. వీకెండ్ వస్తే చాలు సినిమాలను చూడటానికి థియేటర్ కు వెళతారు.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్ 3డీ గ్లాసెస్ ఇస్తుంటారు.. ఇప్పుడు మనం చెప్పుకొనేది 4డీ.. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారం లో నిర్మించిన ఈ నిర్మాణమే స్పియర్.. ఇటీవలే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్‌ఎస్‌జీ స్పియర్.…