Home
Special Song
Special Song News
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేశ్ తన 13 ఏళ్ల సినీ కెరీర్లో ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఆమె న్యాచురల్ స్టార్ నాని కోసం ‘ది ప్యారడైజ్’లో ప్రత్యేక గీతంలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ పాటను ఐటం సాంగ్‌గా ప్రచారం చేసినప్పటికీ.. కీర్తి మాత్రం ఈ సాంగ్‌లో గ్లామర్‌కు దూరంగా చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించడం విశేషం. హీరోయిన్గా 2013లో మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో కెరీర్ ప్రారంభించిన కీర్తి..… -
Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
Tollywood Item Songs: సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం ఎన్ని ఆఫర్లు వచ్చినా స్పెషల్ సాంగ్స్ చేయడానికి దూరంగానే ఉంటారు. కానీ తమకు అత్యంత సన్నిహితమైన హీరోలు, ప్రత్యేక అనుబంధం ఉన్న నటుల కోసం మాత్రం ఐటమ్ సాంగ్స్‌కు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి లీస్ట్‌లో నటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన… -
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ ‘స్పెషల్ సాంగ్’ షూటింగ్ జరుగుతోంది. ఈ పాట ఒక ఐటమ్ సాంగ్ అనుకున్నారు కానీ థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే ‘మాసివ్… -
Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ అప్డేట్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ చిత్రంతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అటు మెగా అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పల్లెటూరి నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్న తరుణంలో, ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో… -
Special Songs : అందాలు ఆరబోస్తే.. అడ్డొస్తున్నాయని తొలగించారు
ఓ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కింద స్టార్ బ్యూటీలతో స్పెషల్ సాంగ్స్ చేయించడం ఇప్పుడొక ట్రెండ్. గతంతో పోలిస్తే ఐటమ్ సాంగ్స్‌తో పాపులారిటీ వస్తుండటంతో హీరోయిన్లు కూడా సై అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా మేకర్స్ కూడా సాంగ్స్ చేయిస్తారు. చివరకు ఆ పాటలు సినిమాలో కనిపించకుండా పోతే అటు నిర్మాతలకు, ఇటు హీరోయిన్లకు నష్టమే. సినిమా హిట్ కొడితే మేకర్లకు వచ్చే లాస్ ఉండదు కానీ హీరోయిన్లకు క్రెడిట్ దక్కకపోతే అదే అయ్యింది నిధి అగర్వాల్, నేహా… -
Nidhi Agarwal: మిరాయ్’లో నిధి పాప సాంగ్ ఉందట.. కానీ?
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని, సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా కోసం సిద్ధం చేసిన వైబ్ ఉంది బేబీ సాంగ్‌తో పాటు, నిధి అగర్వాల్‌తో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా సినిమా టీం పక్కన పెట్టేసింది. సినిమాలో ఈ రెండు సాంగ్స్ చూడలేదు. అయితే, వైబ్ ఉంది సాంగ్ పెట్టడానికి కానీ, ఈ సాంగ్… -
Udaya Bhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ సినిమాకు నో.. ఉదయభానుపై ట్రోల్స్
Udaya Bhanu : ఉదయభాను ఈ మధ్య కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ఆ మధ్య సుహాస్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారంటూ బాంబు పేల్చింది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో టాలీవుడ్ మీద చేస్తున్న కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది… -
Pooja Hegde : పూజాహెగ్డే ఊపేసింది భయ్యా.. డ్యాన్స్ అదుర్స్..
Pooja Hegde : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో పూజాహెగ్డే అదిరిపోయే సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోనిక సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సాంగ్ లో తన ఘాటు అందాలతో ఊపేసింది. స్పీడ్ స్టెప్పులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది.… -
Police Complaint : ‘పోలీస్ కంప్లెయింట్’ ఇస్తానంటున్న వరలక్ష్మి శరత్ కుమార్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సవాలాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ స్థాయికి చేరుకుంది. ఆమె తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ అనే సినిమా చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో వరలక్ష్మి శక్తివంతమైన పాత్రతో పాటు, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్లో కనిపించనుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్… -
Women’s Day-2025: వనిత టీవీ ‘ఉమెన్స్ డే’ స్పెషల్ సాంగ్ రిలీజ్..
ఉమెన్స్ డే సందర్భంగా వనిత టీవీ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. అమ్మ, మహిళల గొప్పతనం గురించి చెప్పే అద్భుతమైన పాటను మీ ముందుకు తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
Telangana Govt: ప్రయాణికులకు ‘దీపావళి’ కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!