The Raja Saab: ఏపీలో నేటి నుంచి ‘ది రాజాసాబ్’ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ప్రీమియర్ షోలతో పాటు ఐదో షోకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.