IPS Transfers: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. కీలక అధికారులను కూడా మారుస్తూ వచ్చింది ప్రభుత్వం.. తాజాగా మరో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్.. 20 మంది ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగ్‌లు 1. HYD సౌత్ రేంజ్ అదనపు కమిషనర్‌గా తస్వీర్ ఇక్బాల్ నియామకం 2. HYD…