అంతరిక్ష ప్రయోగంలో భాగంగా ISSకు వెళ్లిన సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. సునీతా టీమ్.. క్షేమంగా తిరిగి వస్తుందా.. అనే ఆందోళన కూడా మొదలైంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి రిస్కూ తీసుకోకూడదని నాసా నిర్ణయించింది. ఇప్పుడు వాళ్లను క్షేమంగా భూమికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. మరి సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది..? వాళ్లు భూమికి ఎలా తిరిగి రాబోతున్నారు…? అంతరిక్షం నుంచి…