Home
Space Mission
Space Mission News
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
PM Modi Praises ISRO for GSLV-F17 Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక విజయాన్ని నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆయన దేశానికి గర్వకారణమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో ఉన్న అత్యుత్తమ ప్రతిభ, ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ప్రతిబింబం అని పేర్కొన్నారు. GSLV-F17 విజయంపై మోడీ ఏమన్నారు? మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో… -
NASA: అంగారక గ్రహంపై చరిత్ర సృష్టించిన నాసా.. AI సహాయంతో రోవర్ మొదటి డ్రైవ్ పూర్తి
కృత్రిమ మేధస్సు (AI) ప్రతి రంగంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపిస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతరిక్ష యాత్రలో AI ద్వారా పెద్ద విజయాన్ని సాధించింది. NASA మార్స్ రోవర్, పెర్సెవరెన్స్, ఇటీవల ఆంత్రోపిక్ AI చాట్‌బాట్, క్లౌడ్ అందించిన ఆదేశాలను ఉపయోగించి దాని మొదటి డ్రైవ్‌ను పూర్తి చేసింది. ఈ విజయం మరొక గ్రహం మీద రోవర్ కదలికలను ప్లాన్ చేయడంలో ఒక జనరేటివ్ AI మోడల్ ప్రత్యక్షంగా పాత్ర పోషించి మొదటిసారి హిస్టరీ క్రియేట్… -
LVM3-M5 Rocket: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 ‘బాహుబలి’ రాకెట్
భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనతను సాధించింది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచి ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ ప్రయోగం చేపట్టారు. నింగిలోకి దూసుకెళ్తున్న LVM3-M5 రాకెట్. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి LVM3-M5 రాకెట్ దూసుకెళ్లింది. Also Read:Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్ 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ ద్వారా జీసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్… -
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్‌కట్
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. -
Shubhanshu: “అందరికీ నమస్కారం” అంటూ అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి మెసేజ్..
‘‘స్పేస్‌లో పరిస్థితులకు ఇప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. నా భూజంపై త్రివర్ణ పతాకం ఉంది. అంటే.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన నాకు కలుగుతోంది. రోదసియానంలో నాది చిన్న అడుగే కావొచ్చు. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు." అని శుభాంశు వ్యాఖ్యానించారు. -
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన అందమైన సముద్ర జీవులు.. (వీడియో)
సునీతా విలియమ్స్ భూమిపై అడుగుపెట్టారు. స్పేస్ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగిన విషయం తెలిసిందే. ఆమె దిగిన వెంటనే.. ఆ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్ చుట్టూ అనేక డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. ఈ డాల్ఫిన్లు చాలా సేపు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది. ఈ అందమైన దృశ్యానికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది. -
Donald Trump: సునీతా విలియమ్స్‌ను వైట్‌హౌస్‌కు ఎందుకు పిలవలేదు.. ట్రంప్ క్లారిటీ..
తొమ్మిది నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడింది. దివి నుంచి వ్యోమగాములు దివికి చేరుకున్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన వాళ్లు.. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ అంశంపై… -
Isro Chairman Somnath: ఈ నెలలోనే పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం
పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ పూజలు చేశారు. -
Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే?
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే, కొత్త లాంచ్ తేదీ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
ISRO XPoSat Mission: పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం విజయవంతం
ISRO XPoSat Mission: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ సంవత్సరంలో మొదటి అంతరిక్ష యాత్రను ప్రారంభించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!