Home
South Zone
South Zone News
-
Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
Duleep Trophy 2026 Final: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270), కుమార్ కుశాగ్ర (101) శతకంతో చెలరేగడంతో ఈస్ట్ జోన్ ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే.. రెండు రోజుల పాటు ఈస్ట్ జోన్… -
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
సౌత్ జోన్ జట్టు బ్యాటర్ తిలక్ వర్మ తన జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ రెండో రోజు ఆటలో అతడు సాధించిన ఈ శతకం మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. బ్యాటింగ్‌లో ఎంతో సహనం ప్రదర్శించిన అతడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 8వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. పూర్తి నిలకడగా ఆడుతూ 218 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో ఈ మార్కును చేరుకోవడం… -
Tilak Varma: స్టార్ బాయ్‌కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్‌గా ఛాన్స్.!
Tilak Varma: భారత క్రికెటర్ స్టార్ బాయ్ ‘తిలక్ వర్మ’కు మరో కీలక బాధ్యత దక్కింది. ఈ మధ్యనే టీ20 అంతర్జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీ 2026 కోసం సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాటర్ “రికీ భుయ్” ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. శనివారం ప్రకటించిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ… -
Duleep Trophy 2025: రజత్ పటీదార్ కెప్టెన్సీ మాయ.. దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్!
టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్ తన కెప్టెన్సీ మాయను మరోసారి చూపాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను విజేతగా నిలిపిన పటీదార్.. దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2025లో సెంట్రల్ జోన్‌కు టైటిల్ అందించాడు. ఫైనల్లో సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ ఏ వికెట్లను కోల్పోయి ఛేదించింది. పటీదార్ నాయకత్వంలో వరుసగా రెండో టైటిల్‌ను సెంట్రల్ జోన్ గెలిచింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్… -
Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ
Transport Deportment: సంక్రాంతి పండుగా సందర్భంగా రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ పై భారీగా దాడులు నిర్వహించింది. జనవరి 6 నుండి 18 వరకు, హైదరాబాద్ నగరవ్యాప్తంగా 317 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్టు బేస్డ్ బస్సులపై రవాణా శాఖ అధికారులు సీరియస్ చర్యలు తీసుకున్నారు. రవాణా శాఖ కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై భారీగా జరిపిన చలాన్లు వసూలు చేసింది. మొత్తం లక్షా 11 వేల…
తాజావార్తలు
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Layoffs: ఇండియాలో లేఆఫ్ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!
-
Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
-
Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
-
BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!