South Korea : దక్షిణ కొరియా సస్పెండ్ అయిన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించినప్పటి నుండి ఇబ్బందుల్లో ఉన్నారు. తనపై మొదటి అభిశంసన ప్రారంభించబడింది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీ గండం తప్పింది. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌ను పీపుల్ పవర్ పార్టీ బహిష్కరించింది. దీంతో ఆయనకు పదవీ గండం తప్పింది.