South Heros : ఇప్పుడు అంతా ఇన్ స్టా గ్రామ్ హవానే నడుస్తోంది. సెలబ్రిటీలకు అత్యధిక ఫాలోవర్లు కూడా ఇన్ స్టాలోనే ఉంటున్నారు. మరి సౌత్ లో ఏ హీరో టాప్.. ఏ స్టార్ హీరోకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ లో చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాడు. ఈయనకు ఏకంగా 28 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప తర్వాత క్రేజ్ భారీగా పెరగడంతో…