“Sonu Srinivas Gowda Case News Updates:’బిగ్ బాస్’ OTT కన్నడ సీజన్ 1 మాజీ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ అలియాస్ శాంభవిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోనూగౌడ ఓ చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. బాదరహళ్లి పోలీసులు సోనూ గౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోను శ్రీనివాస్ గౌడ్‌పై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెందిన గీత బాదరహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై గీత మాట్లాడుతూ, “సోను గౌడ తన సోషల్…