Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల కంటే తాను చేసిన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులన సంపాదించుకున్నాడు సోనూసూద్. తెలుగులో ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ముంబైలోనే నివసించే సోనూసూద్ కు తెలుగు నాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గతంలో సేవా కార్యక్రమాల కోసం ఆస్తులు అమ్మేసిన సోనూసూద్.. తాజాగా మరో లగ్జరీ ఫ్లాట్ ను కూడా…