Bejawada Bebakka : బిగ్ బాస్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఇందులో కొందరు ఇండ్లు కూడా కొనేస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఈ లిస్టులో చేరిపోయింది. ఆమె ఎవరో కాదు బెజవాడ బేబక్క. కామెడీ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఈమె.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో పాల్గొంది. కానీ మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఆమె అసలు పేరు మధు నెక్కంటి. గలగలా మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా…
Anchor Sravanthi : యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. అటు యాంకర్ గా అవకాశాలు కూడా బాగానే పటాయిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ భామ. తాజాగా మరోసారి చీరలో రెచ్చిపోయింది. అది జాలిలాంటి చీర. Read Also : Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్.. అది ఉందా లేదా అన్నట్టు…
బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్…
Barrelakka: సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కర్నె శిరీష ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ బాలిక కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది.