Mahesh Babu : మహేశ్ బాబు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ చార్మ్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 ఏళ్లు వచ్చినా సరే 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు. నేడు మహేశ్ బాబు 50వ బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్…