Home
Social Media Fraud
Social Media Fraud News
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు ఎంతటి ప్రమాదకరంగా మారుతాయో తెలిపే ఒక సంచలన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా అందమైన యువతులంటూ నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, అమాయకులను బుట్టలో వేసుకుంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ డిసిపి కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలా సాగింది ఈ హనీ ట్రాప్ దందా? ఈ కేసులో కొండాబత్తుల… -
TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
TV Serial Scam: ఎవరిని నమ్మాలి..? ఎవరి పరిచయం వెనుక ఏ ప్లాన్ ఉందో కూడా తెలియని పరిస్థితులు.. నమ్మబలికి అడ్డంగా దోచేసి పరారవుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టీవీ సీరియల్స్‌లో హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఈ మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల… -
Pregnant Job Scam: “నన్ను ప్రెగ్నెంట్ చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా”.. మహిళ బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..
Fake Pregnant Job Scam: పూణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను చూశాడు. అది అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ వీడియోలో ఒక మహిళ లోతైన స్వరంతో "నన్ను తల్లిని చేసే పురుషుడు కావాలి. నేను అతనికి 2.5 మిలియన్ రూపాయలు(రూ.25 లక్షలు) ఇస్తాను. అతని కులం, రంగు లేదా విద్యతో నాకు పట్టింపు లేదు "అని చెబుతోంది. ఈ వీడియోను " గర్భిణీ ఉద్యోగం " అనే పేజీలో… -
Hyderabad Cyber Crime: ఇన్స్టాగ్రామ్ ఐడీతో వరుడికి కుచ్చుటోపీ.. 25 లక్షలు గుంజిన సైబర్ దొంగలు
Hyderabad Cyber Crime: Rs 25 Lakh Matrimonial Scam, Two Arrested -
Cyber Fraud : ఫేస్బుక్ మోసం.. 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి రూ.38 లక్షల చీటింగ్
Cyber Fraud : 70 ఏళ్ల ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అనగానే.. జీవితంలో చాలా అనుభవాలున్న పెద్దమనిషి అనిపించాలి కదా.. కానీ డిజిటల్ మోసాలకి వయస్సు అడ్డుకాదన్నట్టు, ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో అతని విశ్రాంత జీవితం తలకిందులైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ రిటైర్డ్ ఉద్యోగికి ఓ యువతి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. తాను పేద కుటుంబానికి చెందినవని చెప్పి వైఫై కనెక్షన్ కోసం రూ.10,000 సహాయం అడిగింది. మానవత్వంతో స్పందించిన బాధితుడు డబ్బులు పంపించడంతో… -
Fake Hair Growth Scam: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ వందల మందికి గుండు కొట్టేసిన ఘనుడు
Fraud Treatment: ప్రస్తుతకాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటిగా బట్టతల మారింది. ఈ సమస్యతో ఎంతో మంది యువకులు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నా ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఈ మధ్యకాలంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడం సాధారణంగా కనిపిస్తూనే ఉంది. పరిస్థితులు ఏవైనా కావొచ్చు.. ఈ సమస్య మాత్రం దేశంలో పెద్దమొత్తంలోనే ఉంది. ఈ బట్టతలతో బయటకి వెళ్లాలన్నా, ముఖ్యంగా యువకులు పెళ్లి విషయంలో అయినా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే… -
Online Love Scam: ఇలా ఉన్నారేంట్రా బాబు.. వాట్సప్ లోనే పరిచయం.. ప్రేమ..పెళ్లి.. కాపురం!
Online Love Scam: ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ వలన పరస్పర సంబంధాలు సులభంగా ఏర్పడుతున్నప్పటికీ, దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిచయమై, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఫిలింనగర్లో ఇలాంటి ఒక వింత కేసు నమోదైంది. Read Also: Ganga River: గంగా నదికి ప్రకృతి వరం.. నీటి స్వచ్ఛతను… -
Instagram Scam Alert: ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు సిద్ధంగా ఉన్నారు
Instagram Scam Alert: మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొఫైల్‌ను పబ్లిక్‌గా ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో కొత్త ఆన్లైన్ స్కామ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇందులో స్కామర్లు ప్రతిరోజూ కొత్త వాటిని కనుగొంటారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!