Instagram Blend : నేటి తరం సోషల్ మీడియాలో రీల్స్ చూడటం ఒక ప్రధాన వ్యాపకంగా మారింది. తమకు నచ్చిన రీల్స్‌ను స్నేహితులకు షేర్ చేయడం, వాటిపై చర్చించుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ , సరదాగా మార్చుతూ ఇన్‌స్టాగ్రామ్ ‘బ్లెండ్’ (Blend) అనే సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ , మీ స్నేహితుడి అభిరుచులకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన ‘షేర్డ్ రీల్స్ ఫీడ్’ (Shared…