ఎవరికైనా తుమ్ము రావడం కామన్. తుమ్ము వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలాంటి సందర్భంలో అయినా తుమ్మడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే అపశకునమని, ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కూడా తుమ్మకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది తుమ్ము ఆపుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తుమ్మితే కూడా కొంచెం సేపు కూర్చొని మంచి నీరు తాగి వెళ్లాలని పెద్దలు అంటూ ఉంటారు. సాధారణంగా మన ఇళ్లలో కూడా అలానే చేస్తూ…