Home
Snapdragon Processor
Snapdragon Processor News
-
Oppo Pad Mini: భారత్లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
Oppo Pad Mini Launched in India: స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న Oppo తాజాగా Oppo Pad Mini ట్యాబ్లెట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కాంపాక్ట్ డిజైన్తో పాటు ఫ్లాగ్షిప్ స్థాయి పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ ట్యాబ్లెట్ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 8.8 అంగుళాల 2.5K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్… -
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
iQOO Pad Pro 8.8 Launch Soon: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivoకు చెందిన సబ్బ్రాండ్ iQOO మరో కొత్త ట్యాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. iQOO Pad Pro 8.8 పేరుతో రానున్న ఈ ట్యాబ్లెట్కు సంబంధించిన కీలక ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యంగా గేమింగ్ను లక్ష్యంగా చేసుకుని ఇందులో శక్తివంతమైన ప్రాసెసర్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ను… -
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్తో కొత్త గేమింగ్ ఫోన్!
Red Magic 12 Pro+ Launch Date: గేమింగ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Red Magic బ్రాండ్ మరో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ను Red Magic 12 Pro+ పేరుతో చైనాలో అక్టోబర్ 15న మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంచ్కు ముందే కంపెనీ ఫోన్ డిజైన్ను వెల్లడించింది. ట్రాన్స్పరెంట్ లుక్, RGB లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, ఫుల్స్క్రీన్ డిస్ప్లే, భారీ బ్యాటరీ… -
Motorola Edge 50 Pro: డీల్ అదిరింది.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ. 17000 ల డిస్కౌంట్.. ప్రీమియం ఫీచర్లు
ప్రీమియం ఫీచర్లతో మీడియం రేంజ్ బడ్జెట్ లో కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ డీల్ మిస్సవ్వకండి. Motorola Edge 50 Pro మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఇది ప్రస్తుతం Amazonలో 39 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్తో లిస్ట్ అయ్యింది. ఇంకా, కంపెనీ ఈ ఫోన్పై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్స్ ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద డిస్ప్లే, అద్భుతమైన… -
Motorola Edge 50 Pro: మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పై రూ.18,650 డిస్కౌంట్.. 50MP సెల్ఫీ కెమెరా, 125W ఫాస్ట్ ఛార్జింగ్తో..
మీరు రూ. 25,000 బడ్జెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇది అమెజాన్లో రూ.18,650 భారీ తగ్గింపుతో లిస్ట్ అయ్యింది. ఈ హ్యాండ్ సెట్ కలర్-అక్యూరేట్ డిస్ప్లే, అద్భుతమైన పనితీరు, వేగవంతమైన 125W ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోటరోలా హ్యాండ్ సెట్ 12GB + 256GB వేరియంట్లో వస్తుంది. దీని అసలు ధర రూ.41,999, కానీ ప్రస్తుతం మీరు దీన్ని అమెజాన్లో…
తాజావార్తలు
-
Child Trafficking: బాలల అక్రమ రవాణాకు చెక్..! అదృశ్యమైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్లాన్..
-
Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా రీఎంట్రీకి సూరీడి మాస్టర్ ప్లాన్!
-
Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
-
IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
-
Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ 3 మొక్కలను పెంచకండి.. దరిద్రం వెంటాడుతుంది!!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!