Snake Farming: శ్రావణ మాసంలో భారతదేశంలో అప్పటి వరకు పుట్టల్లో దాక్కున్న పాములు బయటికి వస్తాయి. దీంతో నిత్యం పాములకు సంబంధించిన వార్త ముఖ్యాంశాల్లో నిలుస్తుంది. దేశంలో కొన్నిసార్లు వింత జాతి పాముల గురించి చర్చ జరుగుతుంది. అయితే ప్రపంచంలో పాములను పెంచే ప్రదేశం ఉందని మీకు తెలుసా?. అవును, మీరు విన్నది నిజమే, కుక్కలు, పిల్లలను పెంచి జాగ్రత్తగా చూసుకున్నట్లే, ఈ ప్రదేశంలో పాములను కూడా పెంచుతారు.. జాగ్రత్తగా చూసుకుంటారు. చైనాలోని ఒక ప్రావిన్స్‌లో ఉన్న…