మన దేశంలో అధికంగా పండించే కూరగాయల పంటలో పొట్లకాయ కూడా ఒకటి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇచ్చే ఈ పంటను రైతులు ఎక్కువగా పందిస్తున్నారు.. విత్తనాలను, అనువైన నేలలు, ఎలా సాగు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఈ పొట్లకాయ లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ రంగులో రెండు రకా�