Home
Smartphone Launch
Smartphone Launch News
-
Trump T1 Mobile: 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో.. డోనాల్డ్ ట్రంప్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయన తాజా కంపెనీ ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఆయన దేశీయ కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఈ కొత్త కంపెనీని ప్రారంభించారు. ట్రంప్‌కు చెందిన ఈ కంపెనీ అమెరికాలో ప్రధాన టెలికాం ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ట్రంప్ టెలికాం… -
OPPO K12s: 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానున్న ఒప్పో K12s
OPPO K12s: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రముఖ బ్రాండ్ ఒప్పో తన కొత్త K సిరీస్ స్మార్ట్‌ఫోన్ OPPO K12s ను చైనాలో అధికారికంగా ప్రకటించింది. ఇదే ఫోన్ భారతదేశంలో OPPO K13 5Gగా విడుదలైంది. అయితే చైనాలో విడుదలైన K12s వెర్షన్లో స్టార్ వైట్ అదనపు రంగు ఎంపికతో పాటు, 12GB + 256GB, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్లు కూడా లభ్యమవుతాయి. ఇక ఈ మొబైల్ సంబంధిత వివరాలను ఒకసారి చూసేద్దాం. OPPO K12s… -
Realme GT7: 7000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్ లాంటి ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న రియల్మీ GT7
Realme GT7: రియల్మీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్మీ GT7 ని చైనాలో ఏప్రిల్ 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అద్భుతమైన పనితీరు, భారీ బ్యాటరీలతో “డబుల్ క్రౌన్” కోసం పోటీ పడతామని కంపెనీ తెలిపింది. ఇక రియల్మీ చైనా వైస్ ప్రెసిడెంట్ ప్రకారం.. GT7 ఫోన్లో 7000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీను అందించనున్నారు. అలాగే 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుందని తెలిపారు. ఇకపోతే ఈ ఫోన్… -
Vivo V50e: 6.77-అంగుళాల AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్స్, 50MP కెమెరాతో లాంచైన వివో V50e
Vivo V50e: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ vivo V50e ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను V50 సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అద్భుత పనితీరును అందించేందుకు ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మొబైల్ లో vivo V50e 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED డిస్ప్లేతో వస్తోంది. దీని గరిష్ట బ్రైట్నెస్ 4500 nits వరకు ఉండటంతో… -
CMF Phone 2: మరోమారు అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF.. కొత్త ఫోన్ లాంచ్‌కు డేట్ లాక్
CMF Phone 2: 2020లో ప్రారంభమైన నథింగ్ (Nothing) లండన్ ఆధారిత టెక్ కంపెనీ. టెక్నాలజీకి డిజైన్ పరంగా ఈ కంపెనీ కొత్త మార్పులు తీసుకురావడంలో బాగా ప్రసిద్ధి చెందింది. 2023లో ఈ Nothing తన సబ్‌బ్రాండ్ అయిన CMF ద్వారా మొదటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు, ఈ సబ్బ్రాండ్లో రెండో స్మార్ట్‌ఫోన్ అయిన CMF Phone 2 Pro ను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ CMF… -
Google Pixel 9a: ప్రీమియం ఫీచర్లతో విడుదలకు సిద్దమైన గూగుల్ పిక్సెల్ 9a
Google Pixel 9a: గూగుల్ తాజాగా తన గూగుల్ Pixel 9a స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ మొబైల్ ఏప్రిల్‌లో అందుబాటులోకి వస్తుందని విడుదల తేదీని తెలిపింది. ఇక ఈ గూగుల్ Pixel 9a విడుదల వివరాలు చూస్తే.. ఏప్రిల్ 10న అమెరికా, కెనడా, యుకెలలో.. అలాగే ఏప్రిల్ 14న జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, పోలాండ్, చెకియా, రొమేనియా, హంగేరీ, స్లోవేనియా, స్లోవాకియా, లిథువేనియా,… -
Infinix Note 50x: గేమింగ్ లవర్స్ కోసం బడ్జెట్ ఫోన్ ను సిద్ధం చేసిన ఇన్ఫినిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే!
Infinix Note 50x: గేమింగ్ లవర్స్, స్టైలిష్ ఫోన్ యూజర్స్ కోసం ఇన్ఫినిక్స్ కంపెనీ బెస్ట్ ఆప్షన్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఇండియాలో మార్చి 27న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2024 ఆగస్టులో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gకి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. మరి మార్చి 27న రాబోయే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. Read Also: Rishabh… -
Nothing Phone 3a: భారీ డిస్కౌంట్‌తో నేటి నుంచి అమ్మకాలు షురూ చేయనున్న నథింగ్ ఫోన్ 3a సిరీస్
Nothing Phone 3a: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నూతన మోడళ్ల లాంచ్ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ ‘నథింగ్’ తన కొత్త నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a Pro మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. నేడు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు వేరియంట్స్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు… -
Nothing phone 3a: సరికొత్త ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చేసిన నథింగ్ ఫోన్ 3a సిరీస్
Nothing phone 3a: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రో మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నథింగ్ ఫోన్ 3a మొబైల్ సరికొత్త ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో యువతను ఆకర్షించేలా రూపొందుకుంది. ఇక నథింగ్ ఫోన్ 3a స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే.. Read Also: Pralhad Joshi: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నథింగ్ ఫోన్… -
Poco M7 5G: కేవలం రూ.9999కే ఇన్ని ఫీచర్స్ ఏంటి భయ్యా!
Poco M7 5G: బడ్జెట్ ఫోన్ల మార్కెట్ లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. భారతదేశంలో వినియోగదారులు మంచి ఫీచర్లు, తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఫోన్లను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో (Poco) తాజాగా భారత మార్కెట్లో తన కొత్త ఫోన్ పోకో M7 5G (Poco M7 5G) ను విడుదల చేసింది. ఈ మొబైల్ బడ్జెట్ ధరలో విడుదలైన.. సూపర్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇక పోకో M7 5G ఫీచర్లు,…
తాజావార్తలు
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!