Mobile Charging Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరు రోజంతా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. కొందరి దగ్గర అయితే 2-3 స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉంటున్నాయి. ప్రతి పనికి ఫోన్ తప్పనిసరి కాబట్టి చేతిలో ఉండాల్సిందే. పగలంతా ఫోన్ వాడిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టడం చాలా మందికి ఓ అలవాటుగా మారిపోయింది. ఉదయం లేచి చూసేసరికి బ్యాటరీ 100 శాతం ఉండడంతో తెగ సంతోషపడిపోతుంటారు. అయితే ఈ అలవాటు దీర్ఘకాలంలో మీ ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం…