సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవలే 2026 లో మైక్రో RBG విస్తరించిన వెర్షన్‌ను విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ అల్ట్రా-ప్రీమియం టీవీ మార్కెట్‌లో తన పట్టును బలోపేతం చేసుకోబోతోంది. మార్కెట్లో 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాలు, 100-అంగుళాలు, 115-అంగుళాల మైక్రో RGBలు అందుబాటులో ఉండనున్నాయి. మైక్రో RGB అనేది సామ్ సంగ్ అభివృద్ధి చేసిన కొత్త డిస్ప్లే సొల్యూషన్, ఇది అల్ట్రా-స్మాల్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ LED లను కలిగి ఉంటుంది, ఇక్కడ ప్రతి…