టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణలు సాక్షాత్కరిస్తున్నాయి. స్మార్ట్ గాడ్జెట్స్ లైఫ్ స్టైల్ ని మార్చేశాయి. ఫోన్‌ను ఛార్జ్ చేసే పవర్ ఫుల్ స్మార్ట్ బ్యాగ్‌లు విడుదలయ్యాయి. ను రిపబ్లిక్ స్మార్ట్ బ్యాక్‌ప్యాక్‌లను విడుదల చేసింది. స్మార్ట్ బ్యాక్‌ప్యాక్‌లు ఛార్జింగ్, ఇతర ఫీచర్లను అందిస్తాయి. కంపెనీ ట్రిప్‌హాప్ వాయేజర్ సిరీస్‌ను ప్రారంభించింది. ఇది ను రిపబ్లిక్ స్మార్ట్ ట్రావెల్ యాక్సెసరీస్ రంగంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. Also Read:CM Chandrababu: 1.63 కోట్ల మంది పేదలకు రూ.25 లక్షల వరకు ఉచితంగా…