Home
Small Budget Films
Small Budget Films News
-
November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. కాలెండర్లో 2025 మారిపోవడానికి ఇంకా నెల కూడా లేదు. అన్-సీజన్ అయినప్పటికీ, నవంబర్ నెలలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సందడి కనిపించలేదు. అయితే, ఈ వెలితిని భర్తీ చేస్తూ చిన్న సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ అయ్యాయి. నవంబర్‌లో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో బాక్సాఫీస్ చిన్న సినిమాలకు వేదికైంది. కానీ… ఎన్ని సినిమాలు విడుదలైనా, కేవలం మూడు చిత్రాలు మాత్రమే… -
Tollywood : ఈ ఏడాది రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలివే!
సినిమా పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సాధారణంగా పది రోజుల సమయం పడుతుంది. సూపర్‌హిట్ టాక్ వస్తే, వారం రోజుల్లో పెట్టుబడి రాబడతాయి. అయితే, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైన రెండు, మూడు రోజుల్లోనే లాభాల బాట పడుతున్నాయి. ఈ ఏడాది ఇలాంటి విజయవంతమైన చిన్న సినిమాల జాబితాలో కొన్ని చిత్రాలు చేరాయి. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి.… -
Content Over Budget: బడ్జెట్ కాదు భయ్యా.. కంటెంట్ ముఖ్యమంటున్న సినీ అభిమానులు!
Content Over Budget: ప్రతివారం వీకెండ్ వచ్చిందా సరి.. సినీ ప్రెకషకులను అలరించేందుకు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ప్రేక్షకులను ఎంటెర్టైమెంట్ చేయడానికి తెగ కష్టపడున్నారు సినీ మేకర్స్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతున్న.. కలెక్షన్స్ మాత్రం చాలా కొద్దీ సినిమాలే సాధిస్తున్నాయి. నిజానికి బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ తో పని లేకుండా.. స్టార్ ఇమేజ్ తో పని లేకుండా.. ఇప్పుడు చిన్న సినిమాలే… -
Oka Parvathi Iddaru Devadasulu: సరికొత్త ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’?
Oka Parvathi Iddaru Devadasulu: టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో వచ్చే భారీ బడ్జెట్ సినిమాలు ఎంత క్రేజ్ సంపాదిస్తాయో, అదే తరహా ఉత్సాహాన్ని కొన్నిసార్లు చిన్న సినిమాలు కూడా అందిస్తాయి. తక్కువ బడ్జెట్‌తో కానీ, కొత్త కాన్సెప్ట్‌లతో కానీ, సహజమైన కథా నేపథ్యంతో కానీ వచ్చినప్పుడు ఈ చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఇటీవల OTTల హవా పెరుగుదలతో పాటు థియేటర్లలో కూడా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు మద్దతు… -
Tollywood: మీడియా ముందుకు వర్ధమాన నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
ఒకపక్క బడా నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అవుతుంటే, మరొక పక్క టాలీవుడ్‌కు చెందిన వర్ధమాన నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారంతా మీడియాతో మాట్లాడతారని సమాచారం వచ్చింది. సరిగ్గా 2 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ సమావేశంలో వర్ధమాన నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, భైరవకోన నిర్మాత రాజేష్ దండ, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య చైతన్య, చాయ్ బిస్కెట్ సంస్థ… -
Tollywood: సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతల కీలక ప్రకటన
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో నిర్మాతల మండలి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో వేతన పెంపుపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో పలు ఆంక్షలతో కూడిన కీలక నిర్ణయాలను ప్రకటించారు. వేతన పెంపు వివరాలు నిర్మాతల మండలి ప్రకటించిన నిర్ణయం ప్రకారం, రోజుకు 2000 రూపాయలు… -
Tollywood: 300 + సినిమాలు ఫర్ సేల్
టాలీవుడ్లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లెక్కలు వేరేగా ఉండేవి, కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థల పెత్తనం ఎక్కువైపోయిన తర్వాత సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు సినిమాలకు భారీ రేట్లు వెచ్చించి చాలా సినిమాలను కొనుగోలు చేశాయి. Also Read: Anirudh: అనిరుథ్కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ? అయితే, ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు అవే సంస్థలు దారుణంగా…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!