Chamari Athapaththu Century Helps SLW Won 3rd ODI vs NZW: న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో లంక 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాంతో న్యూజిలాండ్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని శ్రీలంక సొంతం చేసుకుంది. 2008లో వెస్టిండీస్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన తర్వాత.. ఈ…