‘స్లమ్ డాగ్ మిలియనీర్’ బ్యూటీ ఫ్రిడా పింటో తల్లి కాబోతోంది! పెళ్లి కాలేదుగా అంటారా? ఎంగేజ్ మెంట్ అయితే అయిపోయింది! 2019 నవంబర్ లోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ కోరీ ట్రాన్ తో నిశ్చితార్థాన్ని సొషల్ మీడియాలో ప్రకటించింది. ఫోటోలు కూడా షేర్ చేసింది. అయితే, 2017 నుంచీ మన డస్కీ బ్యూటీని రొమాన్స్ చేస్తోన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ 2019 నుంచీ ఫ్రిడా ఫియాన్సెగా మీడియాలో, ఫ్యాన్స్ లో ఫేమస్ అయ్యాడు. అతడితో దిగిన ఫోటోల్ని…