cheating Case : ముంబై మాజీ మేయర్,శివసేన (యుబీటీ) నాయకురాలు కిషోరీ ఫడ్నేకర్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు. సబర్బన్ వర్లీలో మహారాష్ట్ర ప్రభుత్వ స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (ఎస్‌ఆర్‌ఏ) ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్‌లను కొనుగోలు చేశారని ఆమెపై ఆరోపణలు వెలువడ్డాయి.