ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అర్థగంట సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు. సైకిల్ తొక్కడానికి చిన్న పెద్ద తేడా అనేది లేదు. ఎవరైనా సైకిల్ తొక్కవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు తప్ప.. మిగతా వారు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్కవచ్చు. వయసు, శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
XRISM research satellite successfully launched By Japan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ను విజయవంతంగా చంద్రుని మీద ప్రయోగించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా చంద్రుని మీద ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రష్యా లూనా 25 ను ప్రయోగించి విఫలమయ్యింది. కాగా జపాన్ మొదటిసారి చంద్రనిపైకి ప్రయోగం చేపట్టింది. జపాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (జాక్సా) సెప్టెంబర్ 7న H-IIA రాకెట్‌ను మూన్ ల్యాండర్‌తో ప్రయోగించింది. గత…
సాధారణంగా చాలా దేశాల్లో మహిళలు వారికి తెలియకుండానే లావు పెరుగుతుంటారు. ఎంత ప్రయత్నం చేసినా తగ్గినట్టే తగ్గి మరలా లావు పెరిగిపోతుంటారు. దీనికి కారణం ఫుడ్. కొంతకాలం పాటు సమతుల్య ఆహారం తీసుకొని ఆ తరువాత ఇష్టం వచ్చిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. డైట్ మెయింటెయిన్ చేయరు. దీంతో తెలియకుండానే బరువు పెరడగంతో పాటుగా అనవసరంగా రోగాలు కొని తెచ్చుకుంటారు. అయితే, కొరియాలో మహిళలు అస్సలు లావుగా కనిపించరు. పడుచు పిల్లలనుంచి ముసలివాళ్ల వరకు కొరియా దేశంలో…