Home
Sleep Health
Sleep Health News
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
Digital Fasting During Navratri 2026: నవరాత్రి పర్వదినాల్లో చాలామంది తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటూ, పండ్లు, పాలు వంటి ఆహారాన్ని తీసుకుంటూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈసారి ఆహార నియమాలతో పాటు మొబైల్ ఫోన్ వినియోగాన్ని కూడా తగ్గిస్తే ఎలా ఉంటుంది? అదే డిజిటల్ ఫాస్టింగ్. నిత్యం ఫోన్, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటుకు కొంత విరామం ఇవ్వడం ద్వారా మనసుకు ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చు.… -
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
Hypnic Jerk: కొన్ని సందర్భాల్లో, నిద్రలో మనం పడిపోతున్నట్లు, నడుస్తున్నప్పుడు కాలు జారుతున్నట్లు అనిపించి, ఉలిక్కిపడి మేలుకుంటాం. ఇది సాధారణంగా ప్రతీ వ్యక్తికి ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటుంది. దీనిని ‘‘హిప్నిక్ జర్క్’’ అని పిలుస్తారు. దీనినే హిప్నగోజిక్ జర్క్, స్లీప్ స్టార్ట్, నైట్ స్టార్ అని కూడా అంటుంటారు. హిప్నిక్ జర్క్ అంటే నిద్రలో అకస్మాత్తుగా కండరాలు కుదుపులకు గురవ్వడం జరుగుతుంది. ఎందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది? నిజానికి దీనికి కారణం ఏంటనేది సరైన కారణం శాస్త్రవేత్తలకు… -
Sleep Paralysis: నిద్రలో దెయ్యం ఛాతిపై కూర్చొని మెడ నొక్కేస్తున్నట్టు అనిపించిందా..?
రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు పీడకలలు రావడం సర్వసాధారణం. కొన్ని సార్లు ఛాతిపై బరువుగా.. ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తోంది. నిద్రలో గుండెలపై దెయ్యం కూర్చుందని నోటిలో మాటలు సైతం రావడం లేదని చెబుతూ ఉంటారు. ఎవరో కూర్చుని, పీకనులుముతున్నట్లు అనిపిస్తుంటుంది. గట్టిగా అరవాలని ఉన్నా.. నోటి నుంచి మాట బయటకు రాదు. ఎంత ప్రయత్నించినా శరీరాన్ని కదిలించలేక పోతాం. దెయ్యం గుండెలపై కూర్చుని పీక నొక్కేసిందని చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే దయ్యం గుండెల మీద కూర్చుని పీక… -
Sleep: రాత్రుల్లో నిద్ర త్వరగా పట్టాలంటే.. వీటికి దూరంగా ఉండండి..
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలో చేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. -
Alcohol : మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? ఈ వాదనలో నిజమెంత…!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, రేడియోల్లో రోజూ వినిపిస్తూనే ఉంటుంది. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా? మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ఎత్తేస్తారు. -
Health Tips: బాత్రూం కంటే బెడ్రూంలోనే డేంజర్ బ్యార్టీరియా
బాత్రూంలో ఎంత బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఉంటాయో అందరికీ తెలుసు. కంటికి కనిపించని సుక్షజీవులు చాలా ఉండాయి. అందుకే బాత్రూంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉండే చోటు ఒకటి ఉంది. అదే మీ బెడ్రూమ్. ఏంటి అవాక్కయ్యారా? ఇది అక్షరాల నిజం. బెడ్రూంలో నిత్యం వాడే దిండ్లపై బాత్రూంలో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ…
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!